ఇలాంటి తప్పు నువ్వు ఎప్పుడు చేయవని నాకు నమ్మకము ఉంది

ఫస్ట్ టైం ఓకే అమ్మాయితో ఉన్నావు ఫ్రెండ్స్ తో గర్వంగా చెప్పాలని పించలేదు? 

ఇది మీరు ఇద్దరు కలిసి చేసిన తప్పు అయినా కానీ ఇది వాడి లైఫ్ ని ఈ విధంగా బాధించలేదు కానీ నువ్వే ఆ కష్టాన్ని అనుభవించేది 

ఇంట్లో ఉంది ఒక మూలాన కూర్చోవాల్సిన అవసరము లేదు 

ఇప్పుడు  బోర్డు పరీక్షలు మరియు హాకీ టోర్నమెంట్ వస్తున్నాయి.

ఇలాంటి తప్పు నువ్వు ఎప్పుడు చేయవని నాకు నమ్మకము ఉంది 




Comments